భారీ ఆధిక్యంలో టిడిపి అభ్యర్థి అనగాని

1078చూసినవారు
రేపల్లె టిడిపి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కి ఆదిత్యాన్ని ప్రదర్శిస్తూ విజయానికి చేరువవుతున్నారు. మూడు రౌండ్ లు పూర్తయ్యేసరికి టిడిపి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ వైసిపి అభ్యర్థి డాక్టర్ గణేష్ పై 11, 372 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రెండు లో 4012 మెజార్టీ రాగా రెండో రౌండ్ లో 3747, మూడో రౌండ్లో 3613 ఓట్ల మెజార్టీ వచ్చింది.

సంబంధిత పోస్ట్