రేపల్లె మున్సిపల్ కమిషనర్ విజయ సారథి బదిలీ

52చూసినవారు
రేపల్లె మున్సిపల్ కమిషనర్ విజయ సారథి బదిలీ
రేపల్లె మున్సిపల్ కమిషనర్ బి విజయ సారథి బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 92 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపల్లె నూతన మున్సిపల్ కమిషనర్ గా టి రాంగోపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన విజయ సారథి చీరాల మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్