కొల్లూరు జిల్లా పరిషత్ బాలురు ఉన్నతపాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి.గురువారం నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ చైర్మన్ కొమ్ము తులామాన్,వైస్ చైర్మన్ కొండమూది మాధవి లు ఎన్నికయ్యారు.వీరితోపాటు 13 మంది సభ్యులను ఎన్నుకొని ప్రమాణ స్వీకారాలు చేశారు.ఎన్నికైన వారిని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు,ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.