ఉత్తమ సూపరింటెండెంట్ గా వాణి కి సేవా పురస్కారం

74చూసినవారు
ఉత్తమ సూపరింటెండెంట్ గా వాణి కి సేవా పురస్కారం
ఈరోజు బాపట్ల జిల్లాలో నిర్వహించిన 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా అమృతలూరు మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్, గా పనిచేస్తున్న వాణి ఉత్తమ సేవా పురస్కారాలు గురువారం అందుకున్నారు. ఈ క్రమంలో ఆమెను ఎం. పి. డి. ఓ, షేక్. మహబూబ్ సుభాని, ఎం. పి. పి, రాపర్ల నరేంద్ర కుమార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, శశిధర్, పవన్, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్