ఏపీలో రేషన్ తీసుకోని వారికి బిగ్ షాక్!

67చూసినవారు
ఏపీలో రేషన్ తీసుకోని వారికి బిగ్ షాక్!
ఏపీలో రేషన్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆరు నెలలుగా రేషన్ తీసుకోని కార్డులను రద్దు చేయనున్నట్లు సమాచారం. వాటి స్థానంలో కొత్త వారికి కార్డులిస్తే 2,10,823 మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన దరఖాస్తులన్నింటిని పరిశీలస్తున్నారు. అందులో అర్హులైనవారికి, కొత్తగా పెళ్లైన జంటలకు మంజూరు చేయనున్నారు.