ప్లాస్టిక్‌ సీసాలతో దుష్ప్రభావాలు

76చూసినవారు
ప్లాస్టిక్‌ సీసాలతో దుష్ప్రభావాలు
గతంలో ప్లాస్టిక్‌ సీసాల తయారీలో బిస్‌ఫినాల్‌-ఎ(బీపీఏ) ఎక్కువగా వినియోగించేవారు. దీని వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో బీపీఏ రహిత సీసాలనే తయారు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నా ఏడు రకాల ప్లాస్టిక్‌తో తయారు చేసిన సీసాల్లో వాటి అవశేషాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో తయారైన ప్లాస్టిక్‌ సీసాలోని నీటిని తాగిన మహిళలు, పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యతను గుర్తించినట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్