బోండా ఉమ తప్పు చేశాడు: వెల్లంపల్లి

82చూసినవారు
బోండా ఉమ తప్పు చేశాడు: వెల్లంపల్లి
బోండా ఉమ తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడని, అతనికి ఓటమి భయం పట్టుకుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బోండా ఉమని అరెస్ట్ చేస్తారని, తనకి తానే మెసేజ్‌లు ఫార్వర్డ్ చేశాడని అన్నారు. బోండా ఉమ ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్లు అనిపిస్తోందన్నారు. సీఎం జగన్‌పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

ట్యాగ్స్ :