చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. జూ.NTRకు ఆహ్వానం

77చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. జూ.NTRకు ఆహ్వానం
ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. అయితే దేవర షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం తారక్ గోవాలో ఉన్నాడు. షూటింగ్ ఆపుకోని రేపు ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్