జగన్ మీడియా సమావేశంలో కానిస్టేబుల్ అత్యుత్సాహం

54చూసినవారు
గుంటూరు జిల్లాలో బుధ‌వారం వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌టించిన విస‌యం తెలిసిందే. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ప‌రామ‌ర్శ అనంత‌రం జైలు బయట జగన్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశం స‌మ‌యంలో జైళ్ల శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ యువతి అత్యత్సాహం ప్రదర్శించింది. అన్న నేను మీ అభిమానిని.. నన్ను ఆశీర్వదించండి ఒక్క సెల్ఫీ అంటూ కేరింతలు వేసి హడావుడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్