TDP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ట్విట్

71చూసినవారు
TDP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ట్విట్
టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 'మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని.. ప్రజలకు సేవ చేయడమని నేర్పారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా పార్టీ ప్రజల సేవలో నిమగ్నమైంది. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో కృషి చేస్తుంది' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్