ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు

85చూసినవారు
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్ష కోట్లుగా నమోదైంది. బడ్జెట్‌లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలో ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ లక్ష్యంలో 82.8 శాతంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.8 శాతం (రూ.17.35 లక్షల కోట్లు)గా ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్