నేడు బనగానపల్లిలో చంద్రబాబు ప్రచారం

1889చూసినవారు
నేడు బనగానపల్లిలో చంద్రబాబు ప్రచారం
నేడు నంద్యాల జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. బనగానపల్లిలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. పెట్రోల్ బంక్ సర్కిల్ లో చంద్రబాబు ప్రజాగళం సభ నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్