‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్

67చూసినవారు
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతను సాయుధ బలగాల్లో తీసుకుంటున్నారని అన్నారు. అగ్నీవీరుల భవిష్యత్తు రక్షణకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. ఢిల్లీలో ఒక వార్తా ఛానల్ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్