నేటి నుంచి ‘వందేభారత్’ రాకపోకల్లో మార్పు

66చూసినవారు
నేటి నుంచి ‘వందేభారత్’ రాకపోకల్లో మార్పు
విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలు శనివారం నుంచి మంగళవారం మినహా వారంలో అన్ని రోజులు నడుస్తుందని విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ రైలు ఆదివారం మినహా అన్ని రోజులు నడుస్తుండగా.. తాజాగా ఈ మార్పు చేశారు.

సంబంధిత పోస్ట్