AI.. కుంభమేళాలో ట్రంప్, మస్క్, పుతిన్ (వీడియో)

76చూసినవారు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ కూడా తాజాగా పాల్గొన్నారు. అయితే ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వివిధ రంగాల్లో ప్రముఖ వ్యక్తులు నది స్నానం చేస్తున్నట్లు ఉంది. ఈ వీడియో నెట్టింట చూపరులను ఆకట్టుకుంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్