పవన్ కళ్యాణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరంజీవి.. Video

81చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న చిరంజీవి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఓటు వినియోగించుకుని కారు ఎక్కుతున్న స‌మ‌యంలో రిపోర్ట‌ర్లు మీ త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాల‌నుకుంటున్నారా..? అని అడిగా అవును అని స‌మాధానం ఇచ్చి కారు ఎక్కారు.

సంబంధిత పోస్ట్