జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

50చూసినవారు
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు. అత్యధికంగా చౌడేపల్లిలో 6. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పులిచెర్లలో 5. 0, పూతలపట్టులో 3. 8, వెదురుకుప్పం 1. 6, మి. మీ, పెనుమూరులో 1. 2 మి. మీ వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్