టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గ్యాస్ రవి

1575చూసినవారు
టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గ్యాస్ రవి
గంగాధర నెల్లూరు శాసనసభ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడో రోజు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయని గంగాధర్ నెల్లూరు నియోజవర్గ ఆర్వో అధికారి వెంకట శివ తెలిపారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలోని స్థానిక ఆర్ఓ కార్యాలయంలో గ్యాస్ రవికుమార్ టిడిపి తరఫున తమ నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you