కప్పను మింగిన పామును పట్టివేత

52చూసినవారు
పుత్తూరు పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ లో ఆదివారం ఇంటి ఆరు బయట కప్పను మింగి టైల్స్ కింద దూరిన ఏడడుగుల జర్రిపోతు పామును ఇంటి యజమాని సమాచారంతో స్నేక్స్ స్నచర్ శ్రీకాంత్ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో దూరంగా విడిచి పెట్టారు

ట్యాగ్స్ :