శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారిని తాకిన సూర్య కిరణాలు

85చూసినవారు
శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారిని తాకిన సూర్య కిరణాలు
నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ కీళ్ళపట్టు గ్రామంలో అద్భుతం చోటు చేసుకంది. శ్రీ అరుల్మిగు త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో..ఆదివారం ఉదయం సూర్యకిరణాలు స్వామి వారిని తాకాయి. ఈ దృశ్యం చూసిన భక్తులు పులకించిపోయారు.

సంబంధిత పోస్ట్