ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

54చూసినవారు
గంగవరం మండలంలోని దండపల్లి రోడ్డులో ఉన్న హజరత్ గంజే షాహీద్వలి బాబా దర్గాలో జరిగిన 76వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, టీడీపీ శ్రేణులు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే అమర్ కు ఘన స్వాగతం పలికారు. దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఆ భగవంతుని దయతో అందరు కలసి మెలసి ఉండాలని ఆయన కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్