అధికారుల సూచనలను విధిగా పాటించాలి

72చూసినవారు
అధికారుల సూచనలను విధిగా పాటించాలి
గ్రామాల్లోని ప్రజలు అధికారుల సూచనలను విధిగా పాటించాలని సిఐ కృష్ణారెడ్డి, ఎస్సై వెంకట నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. మంగళవారం, బుధవారం మండలంలో జరగబోయే గంగ జాతరకు సంబంధించి పోలీసు అధికారులు పలు సూచనలు చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్