బీసీవై పార్టీలో చేరిన యువత

61చూసినవారు
బీసీవై పార్టీలో చేరిన యువత
పుంగనూరు మండలం ఉలవలదిన్నె గ్రామం లోని పలువురు యువకులు గురువారం బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలోకి చెరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ అభివృద్దే ద్వేయంగా పోరాడుతున్న రామచంద్ర యాదవ్ కు మద్దతు తెలుపుతూ రాబోవు ఎన్నికలలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్