ఎస్వీ యూనివర్సిటీ వైయస్సార్ స్టూడెంట్ యూనియన్ నూతన క్యాలెండర్ ను ఆదివారం తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు జగనన్న విద్యా ప్రదాతగా నిలుస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ స్టూడెంట్స్ విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్,
విద్యార్థులు పాల్గొన్నారు.