మెమొంటో అందుకున్న నగర కమిషనర్ అరుణ

63చూసినవారు
మెమొంటో అందుకున్న నగర కమిషనర్ అరుణ
రిపబ్లిక్ డే పురస్కరించుకుని చిత్తూరు పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో నగరపాలక సంస్థకు చెందిన స్వీప్ కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన శకటం ఉత్తమశకటంగా బహుమతి సాధించింది. శుక్రవారం పోలీస్ పెరేడ్ మైదానంలో కలెక్టర్ ఎస్ షన్మోహన్ చేతుల మీదుగా కమిషనర్ అరుణ, సహాయ కమిషనర్ గోవర్థన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, స్వీప్ కార్యక్రమాల బృందసభ్యులు మెమెంటో, ప్రశంసపత్రాలు అందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్