Oct 15, 2024, 00:10 IST/వేములవాడ
వేములవాడ
రేపు వేములవాడ ఎమ్మెల్యే పర్యటన వివరాలు
Oct 15, 2024, 00:10 IST
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం రోజున పర్యటన వివరాలు.. ఉదయం 8గంటలకు వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి లో గాలి కుంట వ్యాధి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం వేములవాడ పట్టణంలో మండల ప్రజా పరిషత ఆవరణలో కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 01: 30 నిమిషాలకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.