కుప్పం: మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ చొరవతో సమస్య పరిష్కారం

81చూసినవారు
కుప్పం: మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ చొరవతో సమస్య పరిష్కారం
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి కాలనీలో ఎలక్ట్రిక్ సర్వీస్ లైన్లు పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు బూత్ ఇన్చార్జి గని దృష్టికి తీసుకెళ్లగా క్లస్టర్ ఇన్చార్జి, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ చొరవతో ఆదివారం తాత్కాలికంగా సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా సత్యేంద్ర శేఖర్ మాట్లాడుతూ.. త్వరలో అమరావతి కాలనీలో నూతన కరెంట్ ఫోల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్