ఆఫీసులో దూరిన పాము

9294చూసినవారు
పుత్తూరు పట్టణం గెట్ పుత్తూరు దగ్గర మునిసిపల్ ఆఫీసులో దూరిన పాము. శనివారం మధ్యాహ్నం ఓ పాము ఆఫీసులో దూరి హల్చల్ చేసింది. వారు వెంటనే స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న శ్రీకాంత్ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అనంతరం అడివి ప్రాతంలో విడిచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్