ఇలాగైతే రోగాలు రావా

61చూసినవారు
ఇలాగైతే రోగాలు రావా
పుత్తూరు మున్సిపాలిటీ 14 వ వార్డు. షాపు వీధి ఎక్స్టెన్షన్ లో శుక్రవారం చెత్త కుప్ప లు వీధులపై పారుతున్న మున్సిపల్ సిబ్బందులు పట్టించుకోలేదు. కంపు కొడుతున్నాయి ప్రజలు వాసన పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్