ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత

570చూసినవారు
ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత
నిండ్ర మండలంలో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో భాగంగా మార్చ్ నెలలో జరుగబోయే ఇంటర్ పరీక్షలు వ్రాయబోయే ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈరోజు అంబేద్కర్ యువజన సేవా సంఘం, కావనూరు వారి అధ్వర్యంలో అవసరమైన పరీక్షా సామాగ్రిని అందించడం జరిగింది.
అలాగే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో, పరీక్షలకు సిద్ధం కావడానికి ఎలాంటి నూతన పద్ధతులను పాటించాలి అనే విషయాలను వారికి సవివరంగా తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్