పుత్తూరు : జన్ భగిదరి కార్యక్రమం

1081చూసినవారు
పుత్తూరు : జన్ భగిదరి కార్యక్రమం
పుత్తూరు పట్టణంలోని ఆరేటమ్మ కాలనీ సచివాలయం నందు గురువారం ఉదయం 10: 30 గంటలకు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, జన్ భగిదరి కార్యక్రమం నిర్వహించినట్లు సచివాలయం అడ్మిన్ అనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక న్యాయం మహాశిల్పంలో భాగంగా సంతకాలు సేకరించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్