Feb 07, 2025, 02:02 IST/చొప్పదండి
చొప్పదండి
బోయినపల్లి: మహిళను బెదిరించిన వ్యక్తికి ఏడాది జైలు
Feb 07, 2025, 02:02 IST
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు చంపుతానని బెదిరించిన బోయినపల్లికి చెందిన రాజుకు జడ్జి ఏడాది జైలు శిక్ష, రూ. 7వేలు జరిమానా విధించినట్లు ఎస్సై పృథ్వీధర్ గౌడ్ గురువారం తెలిపారు. బోయినపల్లికి చెందిన స్వప్న తనపై రాజు అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమె ఇంటికెళ్లి ఆమెను, ఆమె కుటుంబసభ్యులను చంపుతానని బెదిరించినట్లు 2016, జనవరి 4న సంపోలీసులకు ఫిర్యాదు చేసింది.