Nov 08, 2024, 05:11 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
Nov 08, 2024, 05:11 IST
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కేకు కోసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పని చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.