పెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలు

77చూసినవారు
పెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలు
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్