Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 16, 2024, 14:11 IST/ఉత్తరప్రదేశ్ ట్రాజెడీ.. దర్యాప్తు కమిటీ ఏర్పాటుNov 16, 2024, 14:11 ISTఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కమిటీని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. వైద్యవిద్య డీజీ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడు రోజుల్లో సమగ్ర నివేదికను అందజేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.