Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 11, 2024, 04:11 IST/రాష్ట్రంలో దగా పాలనకు ఏడాది: కేటీఆర్Nov 11, 2024, 04:11 ISTతెలంగాణలో దగా పాలనకు ఏడాది పూర్తవుతోందని కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఎక్స్ వేదికగా.. 'నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట? ఏడాది పాలనలో రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? కాంగ్రెస్ పాలనలో.. ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా? రేవంత్ ఏడాది ఏలికలో రైతుకు గోస తప్ప.. భరోసా లేనే లేదు. చేతకాని హామీలు ఇవ్వడమెందుకు? అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకు?' అని ప్రశ్నించారు.
కరీంనగర్కరీంనగర్: పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి: హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి Nov 11, 2024, 03:11 IST