Oct 28, 2024, 05:10 IST/
వి వాంట్ ఏక్ పోలీస్: బెటాలియన్ కానిస్టేబుళ్ల పిల్లలు (వీడియో)
Oct 28, 2024, 05:10 IST
TG: ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లలో కానిస్టేబుళ్లు ఆందోళనలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పోలీసు ఉద్యోగస్తులకు పనిభారం తగ్గించి ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వి వాంట్ ఏక్ పోలీస్ అంటూ నల్గొండ అన్నెపర్తి 12వ బెటాలియన్ ముందు సోమవారం బెటాలియన్ కానిస్టేబుళ్ల పిల్లలు నిరసన చేపట్టారు.