పేదవాడి ఇంట్లో టీ తాగిన సీఎం చంద్రబాబు

77చూసినవారు
పేదవాడి ఇంట్లో టీ తాగిన సీఎం చంద్రబాబు
పేదవాడి ఇంట్లో టీ తాగారు సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ ఎస్టీ కుటుంబానికి సీఎం చంద్రబాబు పెన్షన్ అందించారు. పాముల నాయక్‌కు వృద్ధాప్య పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు. అనంతరం వారి ఇంట్లోనే టీ తాగి అరగంట పాటు వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో తమకు ఇల్లు కావాలని వారు సీఎంను కోరడంతో వెంటనే ఇల్లు మంజూరు చేస్తూ అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రాలను చంద్రబాబు వారికి అందచేశారు.

సంబంధిత పోస్ట్