ప్రపంచ వ్యవసాయ దినోత్సవం

76చూసినవారు
"వ్యవసాయం అనే పదంలోనే
సాయం ఉంది
అగ్రికల్చర్ అనే మాటలోనే
కల్చర్ ఉంది
ప్రపంచానికి కల్చర్ ని
సాయం చేసే గుణాన్ని నేర్పిన
ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న

ప్రపంచ వ్యవసాయ దినోత్సవం
(జూలై 01)"

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్