సీఎం చంద్ర‌బాబు ఫైర్‌

69చూసినవారు
సీఎం చంద్ర‌బాబు ఫైర్‌
AP: అమరావతి మునిగిందంటూ ఒకరిద్దరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదేం పద్ధతి? అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోతే.. నిత్యం 5 లక్షల మందికి సహాయక చర్యలు అందిస్తున్నామని, విపత్తు సమయంలో కొందరు రాజకీయాలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఎక్కడెక్కడి నుంచో సాయం అందించేందుకు సినీనటులు, వ్యాపారులు, ప్రజలు వస్తున్నారని.. ఇక్కడే ఉండే ఒక పార్టీ నేతలు రాక్షసుల్లాగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్