సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

58చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా విధిగా పాల్గొనాలని ఆదేశించారు. పింఛన్లపై ఏటా రూ.33-35 వేల కోట్లు వెచ్చిస్తున్నందున దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన సూచించారు. అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి కనీసం 100 అన్న క్యాంటీన్లతో పథకాన్ని ప్రారంభించాలని, క్రమంగా సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్