వర్షాకాలంలో ఆకు కూరలు తింటున్నారా?

65చూసినవారు
వర్షాకాలంలో ఆకు కూరలు తింటున్నారా?
ఆకుకూరల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. కానీ, వర్షాకాలంలో మాత్రం ఎక్కువగా తినకపోవటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరలు ఎక్కువగా చిత్తడి ప్రాంతాలలో పండుతాయి. అయితే తగినంత సూర్యరశ్మి లేకపోవటంతో ఆకులపై బాక్టీరియా, వైరస్, కీటకాలు ఇతర వ్యాధి కారక జీవులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుభ్రంగా కడగటం, తేమ పోయేదాకా ఆరబెట్టడం, గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కడగటం చేసి ఆహారంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్