కర్మ.. యోగం.. అంటే ఏమిటో తెలుసా..?

79చూసినవారు
కర్మ.. యోగం.. అంటే ఏమిటో తెలుసా..?
కర్మ' అంటే వృత్తి ధర్మం.. 'యోగం' అంటే భగవంతునితో సంయోగం.. ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ భగవంతుడిపైనే మనసు నిలిపేవాడు కర్మయోగి. అలాంటివాడు ఏ పని చేస్తున్నా కర్మబంధాలు అంటవు. ఎవరు చేసే కర్మ.. వాళ్లు వేయాలి. ప్రతి వ్యక్తికీ కొన్ని తప్పనిసరి కర్మలుంటాయి. వాటినే నియతకర్మలన్నాడు పరమాత్మ, నియతకర్మలను ఈశ్వరార్పణం చేసి కొనసాగిస్తే ఎలాంటి మానసిక ఒత్తిడులూ దరిచేరవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్