అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్‌ కసరత్తు

599చూసినవారు
అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్‌ కసరత్తు
లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధినేత, సీఎం సీఎం జగన్‌ కసరత్తు కొన‌సాగుంతోంది. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎంవో నుంచి పిలుపు వ‌చ్చింది. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాక‌ర్‌, ప‌త్తికొండ ఎమ్మెల్యే శ్రీ‌దేవి సీఎం క్యాంపు కార్యాలయానికి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే వైసీపీ ఏడో జాబితా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.