ఆధార్ కార్డు ఉన్నవారికి ముఖ్య గమనిక

51చూసినవారు
ఆధార్ కార్డు ఉన్నవారికి ముఖ్య గమనిక
ఆధార్ కార్డు ఉన్న వారికి కేంద్రం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. ఆధార్‌- రేషన్‌ కార్డ్‌ను లింక్‌ చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. 2024 జూన్‌ 30తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్‌ 30 వరకు పెంచింది. ఇందుకోసం సమీపంలోని రేషన్‌ షాప్‌ లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (CSC)కు వెళ్లవచ్చు. లేదా PDS పోర్టల్‌కు వెళ్లి లింక్ చేసుకోవచ్చు.