భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థకు చట్టాలు

70చూసినవారు
భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థకు చట్టాలు
ప్రపంచ మొత్తం మీద బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్నో చట్టాలున్నాయి. భారతదేశంలో కూడా అలాంటి చట్టాలు లేకపోలేదు. భారత రాజ్యాంగంలోని 24వ ఆర్టిక‌ల్‌తో పాటు, ద ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1948, ద ఛైల్డ్ లేబర్ యాక్ట్ 1986, ద జువైనల్ జస్టిస్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ఆఫ్ 2000, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఆటు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009 వంటి తదితర చట్టాలెన్నో ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్