ప్రపంచవ్యాప్తంగా 16కోట్ల మంది బాల కార్మికులు

59చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా 16కోట్ల మంది బాల కార్మికులు
బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో పెద్ద సమస్యగానే కొనసాగుతోంది. బాల కార్మికులపై యూనిసెఫ్​, ఐఎల్​ఓ విడుదల చేసిన "చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేట్ 2020: ట్రెండ్స్ అండ్ ది రోడ్ ఫర్ ఫార్వర్డ్" ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 16కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుగా ఉన్నట్టు అంచనాలు వచ్చాయి. వీరిలో.. 6.3 కోట్ల మంది బాలికలు, 9.7 కోట్ల మంది బాలురు ఉన్నారు. ఈ బాల కార్మికులలో దాదాపు సగం మంది ప్రమాదకరమైన పనిలో ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :