శ్రీకాకుళంకు సీఎం వరాల జల్లు

68చూసినవారు
శ్రీకాకుళం జిల్లాకు సీఎం చంద్రబాబు‌నాయుడు వరాల జల్లు కురిపించారు. ‘‘ఆరోజు భావనపాడు పోర్టుకు నాంది పలికితే పేరు మార్చారన్నారు. ముందు ప్రాజెక్టు కావాలని ముందుకు పోయాం. అక్కడే 10 వేల ఎకరాలతో ఇండస్ట్రియల్ పార్కు తీసుకొస్తాం. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు చెప్పా. విశాఖ వెళ్లాలంటే దూరం అవుతుందని శ్రీకాకుళం-ఇచ్చాపురం మధ్య ఎయిర్‌పోర్ట్ అవసరం. టెక్కలి, పలాసలో ఎక్కడో ఒక చోట ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం అన్నారు.

సంబంధిత పోస్ట్