ప్రపంచ జనాభా 2024వ సంవత్సరంలో 7.1 కోట్లు పెరిగిందని అమెరికా జనగణన కార్యాలయంపేర్కొంది. అయితే 2025 జనవరి 1వ తేదీనాటికి 8.09 బిలియన్లకు ప్రపంచ జనాభా చేరుకోనున్నట్లుగా అమెరికా జనగణన కార్యాలయం అంచనా వేసింది. కాగా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. తర్వాత చైనా, అమెరికా ఉన్నాయి.