రేపు సెలవు

75చూసినవారు
రేపు సెలవు
తెలంగాణలో జనవరి 1 సెలవు ఉండనుంది. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ఉండనుంది. గత వారమంతా సెలవులతో గడిపిన విద్యార్థులు ఈ వారం మధ్యలో సెలవు రావడంతో ఖుషీ అవుతున్నారు. అటు ఏపీలో రేపు పబ్లిక్ హాలిడే లేదు. దీంతో రేపు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి.

సంబంధిత పోస్ట్